2025 లో రానున్న కాంతార చాప్టర్ 1..! 1 m ago

featured-image

కన్నడ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్న కాంతార చాప్టర్ 1 నుండి అప్డేట్ వచ్చింది. కాంతార మూవీ కి ప్రీక్వెల్ గా రానున్న కాంతార చాప్టర్-1 అక్టోబర్ 2న 2025లో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా చెప్పడం జరిగింది. రిషబ్ శెట్టి స్వయంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD